YS Sharmila on CM Jagan |తనకు సెక్యూరిటీ తగ్గించడంపై జగన్ సర్కార్ పై షర్మిల ఫైర్ | ABP Desam
Continues below advertisement
YS Sharmila on CM Jagan :
ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికి తగిన సెక్యూరిటీ కల్పించకపోవడంపై వైఎస్ షర్మిల (YS Sharmila Reddy)ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement