YS Sharmila on CM Jagan : సీఎం జగన్ పై మరోసారి కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల | ABP Desam
Continues below advertisement
సాక్షి సంస్థలో సగం వాటా తనదేనన్నారు వైఎస్ షర్మిల. కడప జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో మరోసారి సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తనకు పదవీకాంక్ష లేదని అదే సమయంలో సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని ఇప్పుడున్నది ఎవరో కూడా తనకు తెలియదు అన్నారు వైఎస్ షర్మిల.
Continues below advertisement