YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam
YS Sharmila Interview | వైఎస్ జగన్ కోసం పాదయాత్ర చేసినా షర్మిలను..సీఎం జగన్ ఎందుకు పక్కన పెట్టారు..? కడపలో షర్మిల ఒక వేళ ఓడిపోతే తరువాత ఏం జరుగుతుంది..? జగన్ షర్మిలకు అసలు ఎక్కడ చెడింది..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు no filter with Nagesh లో తెలుసుకోండి