YS Sharmila Effect on Andrapradesh Politics | ఏపీ రాజకీయాల్లోకి షర్మిల..? | ABP Desam
Continues below advertisement
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారా.. ? షర్మిల ఒక్కరే కాదు..వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా షర్మిల వెంటనడవనున్నారా..? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిల తీసుకోనున్నారా..? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై ఏపీ కాంగ్రెస్ నేతలు వేస్తున్న లెక్కలెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
Continues below advertisement