YS Sharmila Deeksha | ప్రత్యేక హోదాపై దీక్ష..షర్మిల ప్లాన్ ఏంటీ..? | ABP Desam
Continues below advertisement
YS Sharmila Deeksha | ఏపీకి (Andrapradesh) ప్రత్యేక హోదా..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో ముగిసిపోయిన అంశంగా చూస్తున్నారు. ఈ అంశాన్ని దిల్లీ (Delhi) కేంద్రంగా వైఎస్ షర్మిల (YS Sharmila ) ఎత్తుకోనున్నారు. అసలేంటీ షర్మిల (YS Sharmila) ప్లాన్ అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి..!
Continues below advertisement