YS Sharmila Candidates Interviews: విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బిజీబిజీగా గడుపుతున్న వైఎస్ షర్మిల
Continues below advertisement
కుమారుడి వివాహం,రిసెప్షన్ సందడి ముగిసిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ కార్యకలాపాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహులను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
Continues below advertisement