YS Sharmila Announces her Son Marriage : తన కుమారుడి పెళ్లిని ప్రకటించిన వైఎస్ షర్మిల | ABP Desam
Continues below advertisement
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహాన్ని ప్రకటించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం నిశ్చయం చేసినట్లు షర్మిల ట్వీట్ చేశారు.
Continues below advertisement