YS Sharmaila on YS Viveka Case : ఆస్తుల కోసమే వైఎస్ వివేకా హత్య జరగలేదు | DNN | ABP Desam
వైఎస్ వివేకాహత్య కేసు విచారణపై వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. తన చిన్నాన్న వివేకా ఆస్తులన్నీ ఆయన చనిపోకముందే సునీత పేరు మీదనే ఉన్నాయన్నారు షర్మిల. చనిపోయిన వ్యక్తి మీద దురుద్దేశంతో తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు.