YS Jagan on TDP Manifesto | కూటమి మేనిఫెస్టోలో లేని మోదీ ఫొటో.. జగన్ పంచులు | ABP Desam

YS Jagan on TDP Manifesto |    కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేకపోవడంపై వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. మోసపూరిత హామీలు కాబట్టే... మోదీ ఫొటో పెట్టొద్దని బీజేపీ వాళ్లు చెప్పారని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola