YS Harshini Reddy Garduation Ceremony : ఫ్రాన్స్ లో హర్షిణీ రెడ్డి గ్రాడ్యుయేషన్ సెర్మనీ | ABP Desam
AP CM YS Jagan కుమార్తె యెడుగూరి సందింటి హర్షిణి రెడ్డి ఫ్రాన్స్ లో ఇన్ సీజ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. కోర్సుపూర్తైన సందర్భంగా గ్రాడ్యూయేషన్ డే సెర్మనీ నిర్వహించగా....సీఎం జగన్, ఆయన భారతి రెడ్డి పాల్గొన్నారు. తమ కుమార్తె గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొన్న ఫోటోను సీఎం జగన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.