Ycp Mla Warning: టీడీపీ పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు | DNN | ABP
అభివృద్ధి పనులకు టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రతిదానికి కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినప్పటికీ.. నల్లి పురుగుల్లానే వారిని కూడా నలిపివేస్తానంటూ హెచ్చరించారు.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.