YCP MLA Undavalli Sridevi Husband Interview: క్రాస్ ఓటింగ్ చేయనే లేదు, ఆధారాలుంటే చూపండి..!
ABP Desam
Updated at:
26 Mar 2023 07:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు క్రాస్ ఓటింగ్ అనేదే చేయలేదని, అలా చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో శ్రీధర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్.