YCP MLA Perni Nani : వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | ABP Desam
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఓ కాపు నేత సీఎం అయితే తప్పేం లేదని పేర్ని నాని అన్నారు. సమాజాన్ని ప్రేరేపించే కాపు సీఎం కావాలనుకోవటంతో తప్పు లేదని అయితే పవన్ కల్యాణ్ సీఎం వద్దని అంటున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావాలనే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.