YCP MLA Kotamreddy Sridhar reddy : సీఎం జగన్ ఫోన్ ట్యాప్ చేస్తే ఊరుకుంటారా..! | DNN | ABP Desam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలిసారిగా సీఎం జగన్ కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీలో తనను అవమానించారని అన్నారు. అవమానాల మధ్య తాను పార్టీలో ఉండలేనన్నారు.