YCP MLA Padmavathi vs Minister Peddireddy : ఫేస్ బుక్ లైవ్ లో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేసిన ఆరోపణలు పెద్దిరెడ్డిపైనేనా..?

Continues below advertisement

ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి ఇవాళ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram