YCP MLA Alla Ramakrishna Reddy Resign : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి సంచలనం | ABP Desam
ABP Desam
Updated at:
11 Dec 2023 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీకి అనూహ్యమైన షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించిన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.