YCP Govt Shock To Chandrababu: Guest House ను అటాచ్ చేసిన వైసీపీ ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉండే గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది.