Yanamala Ramakrishnudu About Yuvagalam Closing Meeting: యువగళం ముగింపు సభ ఏర్పాట్లు పరిశీలించిన యనమల
Continues below advertisement
యువగళం ముగింపు సభ రేపు విజయనగరం జిల్లాలో జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం తెలుగుదేశం, జనసేన నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పరిశీలించారు. గ్రౌండ్ కూడా సరిపోనంత ఎక్కువ మంది రేపటి సభకు వస్తారని యనమల అంటున్నారు.
Continues below advertisement