Yanam Police Brothers Salutes Mother | యానాం పోలీస్ బ్రదర్స్ అమ్మకు సెల్యూట్ ఎందుకు చేశారు.?
Yanam Police Brothers Salutes Mother | కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైలుగా ఒకేసారి పదోన్నతి పొందిన ఇద్దరు అన్మదమ్ములు ఖాకీ డ్రెస్ లో తమ తల్లికి సెల్యూట్ చేసిన ఘటన వైరల్ గా మారింది. అసలు ఎవరీ అన్మదమ్ములు...వారి తల్లితో వారి ఎమోషనల్ జర్నీ ఏంటీ..ఈ స్టోరీలో చూసేద్దాం.