Wonder Kid Skating: కళ్లకు గంతలతో స్కేటింగ్ చేసిన బాలుడికి Minister RK Roja అభినందన| ABP Desam

Continues below advertisement

Chittoor జిల్లా Puttur కి చెందిన Bharat Raja అనే బాలుడు... అరుదైన రికార్డు సాధించాడు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ 165 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram