TDP Janasena: పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతా మళ్లీ జనసేన, టీడీపీ పొత్తుపై చర్చలు నడుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నిల్చున్న చోట జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించడం ఈ చర్చకు ప్రధాన కారణం. నిజంగా భవిష్యత్‌లో అలాంటి ప్రయత్నం జరుగుతుందా... లేకుంటే ఇది లోకల్‌గా ఉన్న లీడర్స్ అవగాహన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Continues below advertisement