Why Ambati Rayudu Resign YSRCP : అంబటి రాయుడి అలకకు కారణం ఇదేనా.! | ABP Desam

వారం రోజుల క్రితం వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఉన్నపళంగా వైసీపీకి రిజైన్ చేసేశాడు. నమ్మకంగా ఉన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు జగన్ పై అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఈ ఇద్దరి అలకకు ఓ లింక్ ఉంది. ఇదే అది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola