WaterApple Farming in AnanthaPur District:కరువు జిల్లాలో సిరులు కురిపిస్తున్న వాటర్ యాపిల్|ABP Desam
Ananthapur District లో Water Apple సాగు మంచి లాభాలనిస్తోంది. Bengaluru, Chennai ల్లో ఎక్కువగా డిమాండ్ ఉండటతో అనంత రైతులు మిశ్రమ పంటగా వాటర్ యాపిల్ సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.