Badvel Election Result: బద్వేల్ లో వైసీపీ ఘన విజయం... సీఎం జగన్ రికార్డ్ బద్దలు కొట్టిన డా.సుధ

వైఎస్ జగన్ పనితీరు చూసే బద్వేల్ నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబానికి బ్రహ్మరథం పట్టారని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ అన్నారు. ఉప ఎన్నిక లో 90 వేల పైచిలుకు మెజారిటీ తో గెలిచిన ఆమె ఆర్వో నుంచి డిక్లరేషన్ ఫార్మ్ తీసుకుని అనంతరం మీడియా తో మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కు 2019 ఎన్నికల్లో 44 వేల మెజారిటీ తో ప్రజలు గెలిపించారని ఆయన మరణించాక వచ్చిన ఉప ఎన్నికలో అంతకు రెండు రెట్ల మెజారిటీతో గెలిపించిన బద్వేలు ప్రజలకు రుణపడి ఉంటానని సుధ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola