Palasa: 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
పలాస రైల్వే స్టేషన్ లో ప్రమాదం..వెనుక నుండి 108 వాహనాన్ని ఢీకొట్టిన.. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్...రైల్వే స్టేషన్ లో పేషెంట్ కోసం..ప్లాట్ ఫామ్ పైకి వెళ్లిన 108 వాహానం..అదేసమయంలో ప్లాట్ ఫామ్ పైకి..వేగంగా వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ వెంటనే అప్రమత్తమైన 108 సిబ్బంది..వాహనం నుండి క్రిందకు దూకిన సిబ్బంది..ఆనంద్ అనే వ్యక్తి భుజానికి గాయం..రైల్వే ట్రాక్ పై 200మీటర్లు దూరం..108 వాహానాన్ని ఈడ్చుకెళ్లిన ట్రైన్..