Jr NTR: ఆడపడుచులను కించ పరచడం అరాచకమే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడటంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడంతో కుటంబసభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ్నుంచే వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.