Bjp: సీఎం జగన్ వికేంద్రీకరణ ప్రకటనపై మరింత స్పష్టతనివ్వాలి : సత్యకుమార్
Continues below advertisement
వికేంద్రీకరణ ప్రకటనపై సీఎం వైఎస్ జగన్ మరింత స్పష్టతనివ్వాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కోరారు. కడపజిల్లా నందలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్యకుమార్ పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ చేసిన ప్రకటనపై మరింత స్పష్టతనివ్వాలని కోరిన సత్యకుమార్....రాజధాని అమరావతిలోనే ఉండాలి బీజేపీ మొదటి నుంచి కోరుతోందన్నారు.
Continues below advertisement