Sniffer Dogs: జాగిలాల పదవీ విరమణ.. నెల్లూరులో లక్కీ, సింధుకి సన్మానం

నెల్లూరు జిల్లాలో పోలీసులు జాగిలాలకు జరిగిన పదవీవిరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరులోని ఉమేష్ చంద్ర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ విజయరావు సింధు,లక్కీ అందించిన సేవలను కొనియాడారు. 2011 నుంచి పోలీస్ డిపార్ట్ మెంట్ కి ఈ జాగిలాలు భద్రతా విభాగంలో సేవలందించి... అనేక కేసుల ఛేదనలో పోలీసులకు సహకారం అందించాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola