Cheddi Gang: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. వీడియో చూస్తే షాక్
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. స్థానిక విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. ముందు విద్యుత్ నిలిపివేసి అనంతరం ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో ఈ తతంగం ఇది రికార్డైంది. తాళాలు వేసిన ఇళ్లలను లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.