Vykuntam Prabhakar Chowdary Interview : Pawan Kalyan అనంతపురం అర్బన్ నుంచి పోటీ.? | ABP Desam

జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ స్థానంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే తనే దగ్గరుండి గెలిపిస్తానంటున్నారు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అనంతపురం నుంచి జనసేనాని పోటీకి నిర్ణయం జరిగిందా..అసలు ఎందుకు ఈ టాక్ వస్తోంది..ప్రభాకర్ చౌదరితో ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola