VV Lakshmi Narayana Arrest: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన వీవీ లక్ష్మీనారాయణ, అరెస్ట్
జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ సహా మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్ట్ చేశారు.