Vontimittaramayya Kalyanam:ఒంటిమిట్ట కోదండరామస్వామికి సీఎం జగన్ పట్టువస్త్రాలు| ABP Desam
CM Jagan Vontimitta Kodanda Rama Swamy కి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు