Vizianagaram Train Accident | ట్రైన్ యాక్సిడెంట్ పై ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్న స్థానికులు
విజయనగరం వద్ద జరిగిన ప్రమాదానికి కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ప్రమాదానికి ప్రస్తుతం జరిగిన యాక్సిడెంట్ కు దగ్గరి పోలిక ఉందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందో స్థానికుల మాటల్లో తెలుసుకుందాం.