Vizianagaram Joint Collector Surrender? | బొత్సకు పాదాభివందనం చేసినందుకు కాదు..! | ABP Desam

Continues below advertisement

Vizianagaram Joint Collector Kishore Kumarను సరెండర్ చేయాలని CM Office నుంచి ఆదేశాలొచ్చాయి. కలెక్టర్ తో సంబంధం లేకుండా భూములకు సంబంధించిన కొన్న ఆర్డర్లు జారీ చేశారని సీఎం కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram