Vizag Harbour Fire Accident | 40 బోటులను తగలబెట్టింది ఆ ఇద్దరేనా..? | DNN | ABP Desam

Continues below advertisement

Vizag Harbour Fire Accident : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సాధించారు. సంఘటన జరిగే సమయానికి ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram