Vishnu Vardhan Reddy Counter To Undavalli: BJP పై చేసిన విమర్శలకు విష్ణువర్ధన్ కౌంటర్ | ABP Desam
Continues below advertisement
Telangana CM KCR తో భేటీ అయిన తర్వాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Continues below advertisement