YS Sharmila Vizag Protest: రాహుల్ గాంధీ యాత్రను అస్సాంలో అడ్డుకున్నారంటూ వైఎస్ షర్మిల ఆందోళన
ABP Desam
Updated at:
22 Jan 2024 09:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ( Andhra Pradesh Congress ) వైఎస్ షర్మిల ( YS Sharmila ) విశాఖపట్నంలో ( Visakhapatnam ) జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అస్సాంలో ( Assam ) రాహుల్ గాంధీని ( Rahul Gandhi ) అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేశారు.