Vote For Note | MLC Elections Vizag: YCP కార్యకర్తను పట్టుకున్న స్థానికులు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో...... విశాఖ తూర్పు నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైసీపీ కార్యకర్తను స్థానికులు పట్టుకున్నారు. అతణ్ని ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావుగా గుర్తించారు. వార్డ్ నంబర్ 16 బూత్ నంబర్ 232 లో డబ్బులు పంచుతుండగా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని వద్ద సుమారు 87 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola