RK Beach Heavy Tides Forecast For 3 Days: రాబోయే రోజుల్లో ఎక్కడ వర్షాలు..?
Continues below advertisement
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోందని, రాబోయే 3 రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Continues below advertisement