Vizag Gangavaram Port High Tension: కార్మికుల పోరాటం తీవ్ర ఉద్రిక్తం
ABP Desam
Updated at:
17 Aug 2023 03:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖపట్నంలోని గంగవరం పోర్టులో కార్మికుల పోరాటం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గత కొన్నిరోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ పోర్టు బంద్ కు పిలుపునిచ్చారు. పోర్ట్ గేట్ ముట్టడికి వందలాదిగా కదిలారు. ఈ నేపథ్యంలో పోర్ట్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించారు.