Vizag Gangavaram Port High Tension: గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్స్ ఏంటి..?
Continues below advertisement
విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో కార్మికుల పోరాటం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గత కొన్నిరోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ పోర్టు బంద్ కు పిలుపునిచ్చారు. పోర్ట్ గేట్ ముట్టడికి వందలాదిగా కదిలారు. ఈ నేపథ్యంలో పోర్ట్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించారు. కార్మికులంతా పోర్టు వద్దే బైఠాయించారు. అసలు వాళ్ల డిమాండ్స్ ఏంటి..? వారి మాటల్లోనే వినేయండి.
Continues below advertisement