Visakhapatnam to Kasi Special Train: దశాబ్దాల డిమాండ్ నెరవేరిన వేళ..!

ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3వ తేదీ దాకా జరగనున్న గంగా పుష్కరాలకు వెళ్లే తెలుగువారి కోసం విశాఖ నుంచి కాశీకి ప్రత్యేక ట్రైన్ ప్రారంభమైంది. దశాబ్దాల డిమాండ్ నెరవేరిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola