Vanjangi Hills View Point In Visakhapatnam: కనువిందు చేస్తున్న ప్రకృతి
వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి విశాఖ మన్యంలో పొగమంచు కనువిందు చేస్తోంది. వాతావరణం చల్లబడటం, ఆదివారం కావటంతో పర్యాటకులు వంజంగి కొండపైకి చేరుకుంటున్నారు. వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈదురుగాలులు చాలా బలంగా వీస్తున్నాయి. దట్టమైన పొగమంచు వల్ల అసలు ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.