Vanjangi Hills Clouds : పాడేరు సమీపంలో ప్రకృతి సౌందర్యం...వంజంగి | DNN | ABP Desam
Continues below advertisement
విశాఖ మన్యం అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.అందులోనూ శీతాకాలం మొదలవుతూనే అక్కడ ఏర్పడే ప్రకృతి దృశ్యాలను చూడడం ఒక లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అంటుంటారు టూరిస్టులు.
Continues below advertisement