Simhachalam Chandanotsavam 2023: కనులపండుగగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం

Continues below advertisement

ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే సింహాచలం చందనోత్సవం ఈసారీ వైభవంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు తొలి దర్శనం చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram