R Narayana Murthy Song : విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో మహాసదస్సు | DNN | ABP Desam
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మహాసదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విప్లవగీతాన్ని ఆలపించారు.