Passenger Hits Indigo Staff At Visakhapatnam: విమాన ఆలస్యంపై వాగ్వాదం, చేయి చేసుకున్న మహిళ

Continues below advertisement

విశాఖ విమానాశ్రయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉత్తరాదిన వాతావరణ పరిస్థితులు అనుకూలించక అనేక విమానాలను రీషెడ్యూల్ చేయడం, కొన్ని ఆలస్యమవడం...దక్షిణాదిన కూడా ప్రభావం చూపింది. సర్వీసులు రద్దు కావటంతో విశాఖ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పండుగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని గొడవ చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ... ఇండిగో మహిళా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram