Visakhapatnam Murder Case | ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. ఇప్పుడు రక్తపుమడుగులో..! | ABP Desam

విశాఖపట్నం అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. అదే గదిలో మరో యువకుడు తీవ్రగాయాలతో పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అసలేం జరిగిందో ABP Desam Ground Report.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola