Kopparapu Kavula Kalapeetam : విశాఖలో కొప్పరపు కవుల కళాపీఠం 20 సంవత్సరాల వేడుక | DNN | ABP Desam

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును కొప్పరపు కవుల కళాపీఠం ఘనంగా సత్కరించింది. కళాపీఠం 20 సంవత్సరాల వేడుకలను విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును ఘనంగా సన్మానించి జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola