Visakhapatnam Kidney Racket : విశాఖపట్నంలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2023 08:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకిడ్నీ అమ్మితే ఎనిమిది లక్షలు ఇస్తామని టెస్టులు చేసి ఓకే అని ఓ బాధితుడిని వలలో వేసుకున్నారు. ఇంట్లో విషయం తెలిసిపోవటంతో కిడ్నీ ఇవ్వటం కుదరదని చెప్పాడు బాధితుడు. అంతే మీ అమ్మానాన్నలను చంపేస్తామంటూ బెదిరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లి కిడ్నీ తీసేసుకున్నారు. రెండున్నర లక్షలు ఇచ్చి సరిపెట్టారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నీ రాకెట్ కలకలం ఇది.